Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Sanju Samson: సంజూకు గోల్డెన్ ఛాన్స్!

Sanju Samson: సంజూకు గోల్డెన్ ఛాన్స్!

వార్త 4 months ago

భారత జట్టులో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఆటగాళ్లలో సంజూ శాంసన్ (Sanju Samson) పేరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. న్యూజిలాండ్ సిరీస్‌లో ఫామ్ కోల్పోయిన కారణంగా టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవెన్‌లో చోటు కోల్పోయిన సంజూకు ఇప్పుడు గోల్డెన్ ఛాన్స్ దక్కనున్నట్లు క్రీడావర్గాలు చెబుతున్నాయి.

PAK vs USA: ఓటమిపై స్పందించిన అమెరికా కెప్టెన్

ప్లేస్ కన్ఫర్మ్

ఓపెనర్ అభిషేక్ కడుపు నొప్పితో బాధపడుతున్న నేపథ్యంలో ఎల్లుండి నమీబియాతో జరిగే మ్యాచ్‌లో శాంసన్‌ (Sanju Samson) జట్టులోకి వస్తారని క్రీడావర్గాలు చెబుతున్నాయి. అందులో రాణిస్తే టీమ్‌లో ప్లేస్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సుందని అంటున్నాయి. అటు సిరాజ్ ప్లేస్‌లో బుమ్రా ఎంట్రీ ఇస్తారని భావిస్తున్నాయి. రాబోయే మ్యాచ్ అతడి కెరీర్ దిశను మలుపుతిప్పే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha