Dailyhunt
శివాలయంను దర్శించుకున్న ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ

శివాలయంను దర్శించుకున్న ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ

వార్త 3 weeks ago

Bandaru Sravani: శింగనమల, అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలం కృష్ణాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన కాశి విశ్వేశ్వరాలయంను దర్శించుకున్న శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ, ఉమ్మడి అనంతపురం జిల్లా ADCC బ్యాంకు చైర్మెన్ ముంటిమడుగు కేశవరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి రామలింగారెడ్డి*, వీరితోపాటు టీడీపీ నేతలు ,ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha