Srinivasa Mangapuram Second Single Promo: 'శ్రీనివాస మంగాపురం' సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్సూ పర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ, ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరో వెండితెరకు పరిచయం కాబోతున్నారు.
రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా తెరంగేట్రం చేస్తున్న చిత్రం 'శ్రీనివాస మంగాపురం'. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Read Also: Rajasekhar Tirumala visit: తిరుమలలో నటుడు రాజశేఖర్ ఫ్యామిలీ.. ఫోటోలు చూశారా?
Srinivasa Mangapuram Second Single Promo: వైరల్‌గా మారిన సెకండ్ సింగిల్ ప్రోమో
ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేయగా, తాజాగా చిత్ర బృందం సెకండ్ సింగిల్ ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇందులో జయకృష్ణ ఎనర్జీ, డ్యాన్స్ మూమెంట్స్ చూస్తుంటే పక్కా మాస్ హీరో మెటీరియల్ అనిపిస్తోందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
Mouni Roy: భర్తను అన్‌ఫాలో చేసిన బాలీవుడ్ నటి.. ఆ రూమర్స్ నిజమేనా?

