Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వేగవంతం చేయాలి

స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వేగవంతం చేయాలి

వార్త 1 month ago

Smart Meters Installation: స్మార్ట్ మీటరింగ్ ఏర్పాటును వేగవంతంగా అమలు చేయాలని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ రాష్ట్రాలకు సూచించారు. రాష్ట్రానికి సంబంధించిన విద్యుత్ రంగానికి సంబంధించిన విషయాలను ఆయన సమీక్షించారు.

నూతన పంపిణీ రంగ పథకానికి సంబంధించిన విషయాలు, డిస్కామ్ ల కార్యాచరణ, ఆర్థిక పారామితులపై చర్చ జరిగింది. మొత్తం సాంకేతిక మరియు వాణిజ్య నష్టాలను తగ్గించడం, డిస్కామ్ల ఆర్థిక పనితీరును మెరుగుపరచడం యొక్క ఆవశ్యకతను ఆయన నొక్కిచెప్పారు.

Read Also : Telangana NPDCL Wins IT: ఉత్తర తెలంగాణ విద్యుత్ సంస్థకు జాతీయ స్థాయి అవార్డు

 Installation of smart meters should be expedited

Smart Meters Installation: ప్రసార మౌలిక సదుపాయాల పెంపు

ప్రభుత్వ వినియోగదారులు, సంస్థల్లో ఏర్పాటు చేసిన మీటర్లను ప్రీపెయిడ్గా మార్చడంపై ప్రత్యేక దృష్టి సారించి, రాబడి వసూళ్లను మెరుగుపరచాల్సిన అవసరాన్ని ఆయన హైలైట్ చేశారు. ఆగస్టు నెల నాటికి వినియో గదారులను ప్రీపెయిడ్ మీటరింగ్కు మార్చడానికి, జూలై 2027 నాటికి పెండింగ్లో ఉన్న స్మార్ట్ మీటర్ పనులను పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలా లభ్య తెలిపారు. అలాగు పెరుగుతున్న డిమాండ్ తీర్చడానికి రాష్ట్రంలో వనరుల అంతర్రాష్ట్ర ప్రసార ప్రణాళిక స్థితిని ఎప్పకప్పు పర్యవేక్షించాలన్నారు. రాష్ట్రాల్లో విద్యుత్ డిమా పెరుగుదలకు అనుగుణంగా ప్రసార సాము పెంపు ఉండేలా చూసుకోవాలని రాష్ట్రాల సూచించారు. వనరుల లభ్యత ప్రణాళిక ప్రకాం అంతర్రాష్ట్ర ప్రసార మోలిక సదుపాయాలు వేగంగా పెంచడానికి, అమలు చేయడా కార్యాచరణ ప్రకారం చర్యలు తీసుకోవాలా చెప్పారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు: హరీశ్‌రావు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha