Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సూపర్వైజర్ల అసభ్య ప్రవర్తన.. తక్షణమే తొలగించాలని సీపీఎం డిమాండ్!

సూపర్వైజర్ల అసభ్య ప్రవర్తన.. తక్షణమే తొలగించాలని సీపీఎం డిమాండ్!

వార్త 1 month ago

Sangareddy: ముగ్గురు సూపర్వైజర్లు మహిళ ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని వారిని తక్షణమే విధుల నుండి తొలగించాలని డిమాండ్. మహిళ ఉద్యోగులకు మద్దతుగా నిలిచిన సిపిఎం పార్టీ..అసభ్యంగా ప్రవర్తిస్తున్న వారిపై తక్షణమే పోలిసులు కేసులు నమోదు చేయాలనీ డిమాండ్ చేస్తున్న అందోల్ సిపిఎం కన్వీనర్ విద్యాసాగర్.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha