Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టాస్ గెలిచిన లక్నో సూపర్ జయంట్స్

టాస్ గెలిచిన లక్నో సూపర్ జయంట్స్

వార్త 1 week ago

LSG vs CSK: లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జయంట్స్ మధ్య జరగబోయే హై-వోల్టేజ్ మ్యాచ్‌కు సమయం దగ్గర పడింది… టాస్ వేయగా అదృష్టం లక్నో కెప్టెన్‌ను వరించింది.

Read Also:Hardik Pandya MI controversy : ముంబై జట్టులో ముసలం నిజమేనా? హార్దిక్ పాండ్యాపై సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్!

 Lucknow Super Giants vs Chennai Super Kings Live

LSG vs CSK: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంత్

టాస్ గెలిచిన లక్నో సూపర్ జయంట్స్ తాత్కాలిక/కొత్త కెప్టెన్ రిషభ్ పంత్, మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. లక్నో పిచ్‌పై ఛేజింగ్ కాస్త అనుకూలంగా ఉంటుందనే అంచనాతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పంత్ తెలిపాడు.మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టాస్ ఓడిపోవాల్సి వచ్చింది. దాంతో సీఎస్‌కే మొదట బ్యాటింగ్ చేయనుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

పిల్లల ఆకలి తీర్చిన బ్యాడ్మింటన్ స్టార్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha