SRH vs GT: అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ కీలక పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచింది. కెప్టెన్ పాట్ కమిన్స్ టాస్ గెలిచి ఏమాత్రం తడబడకుండా బౌలింగ్ ఎంచుకున్నారు.
పిచ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఛేజింగ్‌కే మొగ్గు చూపినట్లు కమిన్స్ వెల్లడించారు.
Read Also:Vinesh Phogat: ఆసియా క్రీడలే లక్ష్యంగా కుట్ర: వినేశ్ ఫోగట్
గుజరాత్ టైటాన్స్ (GT) ప్లేయింగ్ XI
శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ జట్టులో జోస్ బట్లర్, రషీద్ ఖాన్ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు.
- జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (కీపర్), వాషింగ్టన్ సుందర్, జేసన్ హోల్డర్, నిషాంత్ సింధు, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కగిసో రబడా, మహమ్మద్ సిరాజ్.
- నోట్: రూ. 9.5 కోట్ల పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ పునరాగమనంపై సస్పెన్స్ కొనసాగుతోంది, ఆయనను ఇంపాక్ట్ ప్లేయర్ల జాబితాలో చేర్చారు.
GT vs SRH LIVE Toss Update IPL 2026
SRH vs GT: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ప్లేయింగ్ XI
సన్‌రైజర్స్ ఎటువంటి మార్పులు లేకుండా అదే పాత జట్టుతో బరిలోకి దిగుతోంది.
ఇంపాక్ట్ ప్లేయర్: బ్యాటింగ్ సమయంలో ట్రావిస్ హెడ్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చే అవకాశం ఉంది.
జట్టు: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కీపర్), హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్, పాట్ కమిన్స్, శివాంగ్ కుమార్, ఈషన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
కోహ్లీపై అబద్ధాలు చెప్పమన్నారు.. లిజ్‌లాజ్ షాకింగ్ కామెంట్స్

