SRH vs KKR Live Score: ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ ఊహించని మలుపులు తిరుగుతోంది. ధాటిగా ఆడే క్రమంలో కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins) వికెట్ కోల్పోవడం SRHకు పెద్ద దెబ్బ.
అనుకూల్ రాయ్ అద్భుతమైన క్యాచ్‌తో కమిన్స్‌ను పెవిలియన్‌కు పంపాడు.
Read Also:SRH vs KKR: టాస్ గెలిచిన సన్‌రైజర్స్
17వ ఓవర్ వేసిన అనుకూల్ రాయ్, సన్‌రైజర్స్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. అప్పటికే ఒక భారీ సిక్సర్ బాది జోరు మీదున్న పాట్ కమిన్స్ (10 రన్స్), మరో భారీ షాట్‌కు ప్రయత్నించి బౌలర్‌కే క్యాచ్ ఇచ్చాడు..
SRH vs KKR
SRH vs KKR Live Score: అద్భుతమైన రిటర్న్ క్యాచ్
అనుకూల్ రాయ్ వేసిన ఫుల్ లెంగ్త్ బంతిని కమిన్స్ బలంగా స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాడు. అది నేరుగా బౌలర్ వైపు రాగా, అనుకూల్ రాయ్ చాలా చాకచక్యంగా దాన్ని ఒడిసిపట్టుకున్నాడు. దీంతో సన్‌రైజర్స్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 17 ఓవర్లు ముగిసేసరికి SRH స్కోరు 156/8.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

