Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తరుణ్ తేజ్‌పాల్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష

తరుణ్ తేజ్‌పాల్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష

వార్త 14 hrs ago

Bombay High Court: 2013 నాటి అత్యాచారం కేసులో దోషిగా తేలిన 'తెహల్కా' (Tehelka) మ్యాగజైన్ ఫౌండర్, జర్నలిస్టు తరుణ్ తేజ్‌పాల్‌కు (Tarun Tejpal) బాంబే కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ కీలక తీర్పు వెలువరించింది.

కోర్టు విధించిన శిక్షను అనుభవించేందుకు గాను రెండు వారాల్లో లొంగిపోవాలని ఆయన్ను ఆదేశించింది.

Read Also :Tarun Tejpal: తరుణ్ తేజ్‌పాల్‌ను దోషిగా నిర్ధారించిన బాంబే హైకోర్టు

Bombay High Court: కేసు నేపథ్యం & ముఖ్యాంశాలు

2013లో గోవాలో జరిగిన ఒక ఈవెంట్ సమయంలో తనను రేప్ చేశాడని జూనియర్ సహోద్యోగి (కలీగ్) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తేజ్‌పాల్‌పై కేసు నమోదైంది. కోర్టు తీర్పు వెలువడిన తర్వాత తేజ్‌పాల్ స్పందిస్తూ.. రాజకీ కుట్రలకు తాను బాధితుడిగా మారానని వ్యాఖ్యానించారు. బాంబే హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై తాము సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోనున్నట్లు తేజ్‌పాల్ వెల్లడించారు.

రోడ్డు ప్రమాదంలో గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ చిన్న కుమారుడు దుర్మరణం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha