TG SSC Results links: తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSE) పదవ తరగతి ఫలితాలను ఈ క్రింది అధికారిక పోర్టల్స్‌లో విడుదల చేయనుంది. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఉపయోగించి ఫలితాలను పొందవచ్చు.
Read Also : Hyderabad Crime: హైదరాబాద్‌లో అమానుషం.. వీధి కుక్కల రక్తంతో అక్రమ వ్యాపారం
TG SSC Results links: ఫలితాలు లభించే అధికారిక వెబ్‌సైట్లు
- results.bsetelangana.org
- results.bse.telangana.gov.in
- bse.telangana.gov.in
- schooledu.telangana.gov.in
వాట్సాప్ (WhatsApp) ద్వారా ఫలితాలు పొందే విధానం
వెబ్‌సైట్లు రద్దీగా ఉన్న సమయంలో విద్యార్థులు సులభంగా ఫలితాలు తెలుసుకోవడానికి ప్రభుత్వం ‘మీసేవ’ వాట్సాప్ సర్వీస్ను అందుబాటులోకి తెచ్చింది.
- మీ మొబైల్‌లో 8096958096 నంబర్‌ను సేవ్ చేసుకోండి.
- వాట్సాప్‌లో ఆ నంబర్‌కు “Hi” అని సందేశం పంపండి.
- అక్కడ వచ్చే సూచనల ప్రకారం మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే మీ ఫలితాలు వెంటనే మొబైల్ స్క్రీన్‌పై కనిపిస్తాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :

