ఎమ్మెల్సీ, ప్రముఖ గాయకుడు గోరేటి వెంకన్న వీనులవిందుగా ఆకాశవాణి పల్లె పాటల పండుగ
Akashvani 90 Years: ఆకాశవాణి ఆవిర్భావ 90 వసంతాల వేడుకలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సందర్భంలో అశేష సంగీతప్రియులు, ఔత్సాహిక ప్రేక్షకులకు పల్లె పాటల పండుగ ప్రత్యేక కార్యక్రమంతో వీనులవిందు చేసింది.
నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలోని డా. నందమూరి తారక రామారావు కళామందిరంలో జరిగిన ఈ పండుగకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ, ప్రముఖకవి, గేయరచయిత, గాయకుడు గోరేటి వెంకన్నతోపాటు ఆకాశవాణి తెలంగాణ క్లస్టర్ హెడ్ బానోతు హరిసింగ్, దూదర్శన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎన్వీ రమణ, ఆకాశవాణి డిప్యూటీ డైరెక్టర్ న్యూస్ ఎం. ఎస్. మహేష్, టి.ప్రసన్న, ఇంఛార్జ్ ప్రోగ్రామ్ హెడ్ సీమకుమారి, రామ్ గోపాల్, నిహార, నీలిమా, బిక్షాకేతావత్, శాంతిశ్రీ, సాంబశివరావు, లావణ్య, వీర్న, సందీప్ పాల్గొని జ్యోతిప్రకాసనంచేసి పల్లె పాటల పండుగ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు.
Read Also: Telangana Agriculture: రైతు సంక్షేమంపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదు.. మంత్రి తుమ్మల
MLC and famous singer Goreti Venkanna to grace Akashavani Palle Song Festival
Akashvani 90 Years: తెలుగు భాషా వికాసానికి ఆకాశవాణి కృషి అమోఘం
ఈ సందర్భంగా గోరేటి వెంకన్న ఒకప్పుడు గ్రామా ల్లో విద్యుత్ లేకపోయినా రేడియోధ్వని మాత్రం విని పించేదని, రైతుకు వ్యవ సాయ సలహాలు, విద్యా ర్థికి విజ్ఞానం, గృహిణికి వినోదం ఇలా అందరికీ సమస్తాన్ని ఆకాశవాణి అందిం చిందని, ఆకాశ వాణి ముఖ్యంగా తెలుగు భాష వికాసానికి, జాన పద కళల పరిరక్షణకు, సాహిత్య ప్రచారానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొని యాడుతూ పలు పల్లె పాటలు అద్భుతంగా ఆల పించి ఉర్రూత లూగిం చారు. బానోత్ హరిసింగ్ ప్రారంభోప న్యాసంలో ఆకాశవాణి 90ఏళ్ల ప్రస్థానాన్ని వివరించారు.
ఆహుతులను ఎంత గానో అలరించి తన్మయుల్ని చేశాయి. ఈ సంద ర్భంగా ఆకాశవాణి రాష్ట్ర రీజినల్ ఛానల్ మేనేజర్ బానోతు హరిసింగ్ మాట్లాడుతూ ఆకాశవాణి ఆవిర్భావ 90 వసంతరాల సంబరాలు గత సంవ త్సరం జూన్ నుండి అనేక సృజన్మాతక కార్యక్రమాలను రూపొందించి నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

