Hindupuram crime: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం కిరికెర గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పదో తరగతి ఫలితాలు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి.
పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయాననే మనస్థాపంతో 15 ఏళ్ల విద్యార్థిని హంస శ్రీ బలవన్మరణానికి పాల్పడింది.
Read Also: CI Chinna Mallaiah Rape Case: మాజీ సీఐపై అత్యాచారం కేసు!
అసలేం జరిగిందంటే?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో హంస శ్రీ ఫెయిల్ అయ్యింది. ఎంతో ఆశగా ఫలితాల కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి, ఫలితం ప్రతికూలంగా రావడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

