Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తుఫాను ముప్పుపై హోంమంత్రి భరోసా

తుఫాను ముప్పుపై హోంమంత్రి భరోసా

వార్త 0 months ago

AP cyclone alert:ఆంధ్రప్రదేశ్‌లో తుఫాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని రాష్ట్ర హోంమంత్రి అనిత భరోసా ఇచ్చారు. తుఫాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా సన్నద్ధంగా ఉందని ఆమె స్పష్టం చేశారు.

ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా చూడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

Arnab Cyclone: ముంచుకొస్తున్న తుఫాన్.. వైద్య, ఆరోగ్యశాఖ హై అలర్ట్!

 Home Minister Anita offers reassurance regarding cyclone threat

విపత్తు నిర్వహణ శాఖల నిరంతర పర్యవేక్షణ

ప్రస్తుత విపత్తు పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని విపత్తు నిర్వహణ శాఖలతో కలిసి ప్రభుత్వం నిరంతరం సమీక్ష నిర్వహిస్తోంది. తుఫాను గమనాన్ని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అత్యవసర సహాయం కోసం ప్రత్యేక బాల్‌లను కూడా అందుబాటులో ఉంచారు.

AP cyclone alert:ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు రక్షణ చర్యలు చేపట్టిందని, ప్రజలు కూడా పూర్తి అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారులు సూచించిన సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. ఎలాంటి సహాయం కావాలన్నా ప్రభుత్వ అధికారులను సంప్రదించవచ్చు.

Epaper: epaper.vaartha.com

విశాఖను చుట్టేసిన భారీ తుఫాను

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha