Visakha cyclone rains:విశాఖపట్నం నగరంలో తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది.
రహదారులు తడిసి ముద్దయ్యాయి.
Cyclone : తుఫాన్లకు పేరెలా పెడతారంటే?
A massive cyclone envelops Visakhapatnam
మహారాణిపేటలో చెట్టు కూలి దుకాణం ధ్వంసం
మహారాణిపేటలోని అంగడిదిబ్బ ప్రాంతంలో బలమైన ఈదురుగాలులకు ఒక పెద్ద చెట్టు విరిగిపడింది. సరిగ్గా అదే సమయంలో సమీపంలోని ఇళ్ల ఆవరణలో ఉన్న ఒక దుకాణంపై చెట్టు పడటంతో అది పూర్తిగా ధ్వంసమైంది.
Visakha cyclone rains:అధికారులు అప్రమత్తం కావాలని ప్రజల కోరిక
వాతావరణ పరిస్థితులు ప్రమాదకరంగా మారడంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగాలని స్థానికులు కోరుతున్నారు. పడిపోయిన చెట్లను తొలగించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
Epaper: epaper.vaartha.com

