Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉపాధి హామీ కూలి పై అడవి పంది దాడి

ఉపాధి హామీ కూలి పై అడవి పంది దాడి

వార్త 3 weeks ago

Medak District: ఉపాధి హామీ కూలి పనులకు వెళ్లిన మహిళలకు అడవిలో అడవి పంది దాడిలో తీవ్ర గాయాలైన సంఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కూకట్లపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.

కూకట్లపల్లి గ్రామానికి చెందిన చింతల అంజమ్మ తోటి కూలీలతో ఉపాధి హామీ పనులకు అడవిలోకి వెళ్ళగా, అకస్మాత్తుగా అడవి పంది దారికి అడ్డుగా వచ్చి చింతల అంజమ్మ పై దాడి చేసింది. ఈ దాడి లో చింతల అంజమ్మ రెండు చేతులు, కుడికాలుకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రగాయలైన మహిళను తోటీ కూలీలు చికిత్స నిమిత్తం కౌడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తరలించారు.

Read Also : Telangana Formation Day:తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు: హరీశ్‌రావు

 Medak District: Wild boar attacks on employment guarantee worker

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

నిరుద్యోగులకు తెలంగాణ అవతరణ దినోత్సవ కానుక!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha