Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఉపాధి పనులకు ఎక్కువ మంది కూలీలు వచ్చేలా చూడండి ఏంపీడీఓ మౌనిక

ఉపాధి పనులకు ఎక్కువ మంది కూలీలు వచ్చేలా చూడండి ఏంపీడీఓ మౌనిక

వార్త 2 months ago

Singanamala: శింగనమల మండల వ్యాప్తంగా ఉపాధి పనులకు ఎక్కువ మంది కూలీలు వచ్చేలా చూడాలనిఏంపీడీఓ మౌనిక ఉపాధి హామీ అధికారులను ఆదేశించారుపనులకు ఎక్కువ మంది కూలీలు వచ్చేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలిపారు.బుధవారంఏంపీడీఓ కార్యాలయంలో ఏపీఓ భాగ్యలక్ష్మి,ఈసీ దామోదర్ టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏంపీడీఓ మౌనిక మాట్లాడుతూ ఉపాధి పనులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha