Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వాడ వాడల్లో జయశంకర్ జయంతి

వాడ వాడల్లో జయశంకర్ జయంతి

వార్త 19 hrs ago

Professor jayashankar jayanthi:ప్రొఫెసర్ జయశంకర్ గారి 92వ జయంతి సందర్భంగా ఈరోజు ముస్తాబాద్ చౌరస్తాలోని జయశంకర్ విగ్రహానికి సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం గారు పూలమాల వేసి నివాళులు అర్పించారు.

స్వరాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహనీయులు, తెలంగాణ స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అడుగుజాడలు నేటి యువత కు ఎంతో స్ఫూర్తి నీ అందిస్తానని తన అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేస్తూ నివాళులు అర్పించారు.

Read also: Professor Jayashankar 92nd Jayanthi: చౌట్కూర్‌లో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

Professor jayashankar jayanthi:ఘనంగా నివాళులు అర్పించిన నాయకులు

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు,ఆర్టీఏ నెంబర్ సూర్య వర్మ, ఎఎంసిలు చైర్మన్ దేవులపల్లి యాదగిరి, మీసం మహేందర్, సిద్దిపేట జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు తప్పట శంకర్, మరియు ఆలకుంట మహేందర్, మాజీ కౌన్సిలర్ సఖి ఆనంద్, బుచ్చిరెడ్డి,కాంగ్రెస్ నాయకులు విజయ్ మోహన్, వంగపల్లి అశోక్, మనోజ్ కుమార్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Epaper: epaper.vaartha.com

మరణంలోనూ… మహాదానం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha