Dailyhunt
వరుసగా 3 రోజులు సెలవులు.. ఎక్కడంటే?

వరుసగా 3 రోజులు సెలవులు.. ఎక్కడంటే?

వార్త 1 week ago

Holidays: తెలుగు రాష్ట్రాల్లోని ఐటీ కంపెనీలు, ప్రైవేట్ స్కూళ్లకు వరుస సెలవులు రానున్నాయి. ఏప్రిల్ 3న 'గుడ్ ఫ్రైడే' సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు.

దీనికి తోడు శని, ఆదివారాలు కూడా తోడవడంతో ఐటీ ఉద్యోగులు మరియు విద్యార్థులకు వరుసగా మూడు రోజుల పాటు హాలిడేస్ లభించనున్నాయి.

Read Also: Moinabad Farmhouse Drugs Case: రోహిత్ సహా ముగ్గురికి మళ్లీ కస్టడీ

 Holidays: 3 consecutive days of holidays.. Where is it?

Holidays: సెలవుల వివరాలు

  1. ఏప్రిల్ 3 (శుక్రవారం): గుడ్ ఫ్రైడే సందర్భంగా అధికారిక సెలవు.
  2. ఏప్రిల్ 4 (శనివారం): ఐటీ కంపెనీలకు వారాంతపు సెలవు ఉండగా, పలు ప్రైవేట్ పాఠశాలలు కూడా శనివారం హాలిడే ప్రకటించాయి.
  3. ఏప్రిల్ 5 (ఆదివారం): సాధారణ వారాంతపు సెలవు.

వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో ఐటీ ఉద్యోగులు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మరికొందరు తమ కుటుంబాలతో కలిసి సమ్మర్ హాలిడే స్పాట్లకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో బస్సులు, రైళ్లలో రద్దీ పెరిగే అవకాశం ఉంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

పెళ్లి చేసుకున్న 50 రోజుల్లోనే యువతి ఆత్మహత్య.. కట్నం వేధింపులే కారణమా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha