Trisha at Vijay's Oath Ceremony: తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం ఇప్పటికే ప్రముఖులతో కిక్కిరిసిపోయింది.
ఈ చారిత్రక వేడుకలో పాల్గొనేందుకు ప్రముఖ నటి త్రిష కృష్ణన్ హాజరయ్యారు. ఆమె స్టేడియానికి చేరుకున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Trisha at Vijay’s Oath Ceremony: విజయ్ – త్రిష స్నేహం: మరోసారి హాట్ టాపిక్‌గా..
విజయ్, త్రిష వెండితెరపై సక్సెస్‌ఫుల్ జోడీగా పేరు తెచ్చుకున్నారు. కేవలం సినిమాల్లోనే కాకుండా నిజజీవితంలోనూ వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది.ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న వేళ, ఆమె ప్రత్యేకంగా హాజరుకావడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
తమిళనాడు డిప్యూటీ సీఎం ఈయనేనా?

