Dailyhunt
విజయ పాలు రూ.2 పెంపు పెరుగు బకెట్లపై రూ.30 హెచ్చింపు

విజయ పాలు రూ.2 పెంపు పెరుగు బకెట్లపై రూ.30 హెచ్చింపు

వార్త 2 weeks ago

Vijaya Milk Price Hike: కృష్ణా మిల్క్ యూనియన్ (విజయా డెయిరీ)పాల ధరలు పెంచుతూ నిర్ణయంతీసుకుంది. ఏడు రకాల పాలపై లీటరుకు రూ.2 ఎంచారు. పెరుగు బకెట్లపై రూ.10 నుంచి రూ.30 వరకు పెంచారు.

ఒకస్టాండర్డ్ మిల్క్ పెరుగు బకెట్ 10కేజీలపై రూ.40పెంచారు.

Read Also: INS Taragiri Warship: ఐఎన్ఎస్ తారాగిరి జలప్రవేశం

 vijaya dairy milk and curd prices hike

Vijaya Milk Price Hike: ధరల పెంపుకు కారణాలు

పెంచిన ధరలు ఈనెల 4వతేదీ నుంచి అమల్లోకి వస్తా యని, నెలవారీ కార్డులు కొన్న వారికి ఏప్రిల్ 9వ తేదీ వరకు పాత ధరలు వర్తిస్తాయని యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. నిర్వహణా వ్యయం, బటర్, పౌండర్ ధరలు పెరగటంతో పాటు రైతులకు ఇచ్చే ధరలు పెంచడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ధరలు పెంచాల్సి వచ్చిందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

మంత్రి పయ్యావుల కేశవ్ చిన్ననాటి స్నేహితుల కలయిక

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha