Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విశాఖ రూపురేఖలు మార్చనున్న భోగాపురం ఎయిర్ పోర్ట్!

విశాఖ రూపురేఖలు మార్చనున్న భోగాపురం ఎయిర్ పోర్ట్!

వార్త 5 days ago

Bhogapuram International Airport:విజయనగరం జిల్లా ప్రపంచ దేశాల్లో వచ్చిపోయే ప్రయాణికులకు అత్యంత ఖరీదైన ఒక ప్రీమియం ఫైవ్ స్టార్ హాస్పిటాలిటీ గమ్యస్థానంగా చేరువలో నిర్మాణాలుచేపడుతున్నారంటే విమానయానముతో పాటు హాస్పిటల్ (ఆతిథ్య రంగం) వ్యాపారము జీవనశైలి (లైఫ్ స్టైల్) ఏకం చేసే ఒక అభివృద్ధి చెందుతున్న ఎయిర్పోర్ట్ సిటీ ఎకో సిస్టంగా ఈ ప్రాంతo మారుతుంది అనడంలో అతిశయోక్తి కాదు.

వ్యాపార ప్రయాణాలు తోపాటు ట్రాన్సిట్ ప్రయాణాలు (విమానాలు మారేవారు) పర్యాటకులు మరియు అంతర్జాతీయ సందర్శకులకు ప్రీమియం ప్రయాణ సౌకర్యాలు మెరుగుపరచడంతో ఈ విమాన ఆశ్రమం ప్రపంచస్థాయిలో గుర్తింపు పడుతుందని చెప్పవచ్చు. వ్యాపార పర్యాటక ,(సమావేశాలు ప్రోత్సాహకాలు కాన్ఫరెన్స్ లు ఎగ్జిబిషన్లు) గమ్యస్థానంగా వైజాగ్ స్థానాన్ని మరింత బలోపేతం చేయడమే ఇక్కడ లక్ష్యం. ప్రముఖ అంతర్జాతీయ విమానాశ్రయాలలో కనిపించే గ్లోబల్ ఏరోప్రో పోలీస్ మరియు ఎయిర్ పోర్ట్ సిటీ అభివృద్ధి నమూనాలతో సమలేఖనం చేయడం అత్యంత ఆధునీకరణ తో అభివృద్ధి చేయడం.

Read also:AP Colleges: ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలకు ప్రభుత్వం గుడ్ న్యూస్!

 Premium hospitality in Bhogapuram airport

Bhogapuram International Airport:మెరుగైన కనెక్టివిటీ, వేగవంతమైన వృద్ధి

పెట్టుబడులు సదస్సులు కార్పొరేట్ ప్రయాణాలను ఆకర్షించడంలో హాస్పిటాలిటీ మౌలిక సదుపాయాల యొక్క జోహాత్మక పాత్రను హైలెట్ చేయడమే దీని యొక్క ప్రధాన అంశము. విశాలమైన ఎయిర్పోర్ట్ ఎకో సిస్టం లో ప్రీమియం హాస్పిటాలిటీ కలిసిపోయి ఉన్న ప్రముఖ భారతీయ విమానాశ్రయాలతో పోలిక చేయడమే ప్రధాన అంశం. విశ్రాంతి పర్యాటకం సమావేశాలు. కాన్ఫరెన్సులు మరియు విలాసవంతమైన పర్యాటక రంగానికి ప్రీమియం గమ్యస్థానంగా ఈ ప్రాంతానికి పెరుగుతున్న సామర్థ్యం కారణంగా విశాఖ భోగాపురం కారిడార్ లో హాస్పిటాలిటీ ఆతిధ్యంగా పెట్టుబడులు ఇప్పటికే పుంజుకుంటున్నాయి ఇందులో భాగంగానే ఒబెరాయ్ ఐటిసి తాజ్ హిల్ డన్ వంటి బలమైన ఉనికిని చాటుకోవడానికి ప్రాజెక్టులను ఇక్కడ స్థాపిస్తామని ప్రకటించడం చేస్తున్నాయంటే ఈ ప్రాంతానికి ఎంతో ప్రాతినిధ్యం మున్ముందు వస్తుందనడంలో సందేహం లేదు అంతర్జాతీయ ప్రయాణంలో విజయనగరానికి దేశంలో ఒక ప్రత్యేక స్థానం ఈ విమానాశ్రమంతో కల్పించబడుతుంది ఇక్కడ అభివృద్ధితోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా పుంజుకున్నది. విశాఖ నగరం నుంచి భోగాపురం విమానాశ్రమానికి ప్రత్యేక కారిడార్ నిర్మాణం తలపెట్టారు దీంతో విశాఖ విమానాశ్రమం కార్గో ఎయిర్ ఫోర్స్ విమానాలకు స్థావరాలు కల్పిస్తారు అప్పుడు ఈ విమానాశ్రమానికి ప్రత్యేకత సంతరించుకుంటుందండములో సందేహం లేదు మున్ముందు దిగ్గజ వ్యాపారులంతా భోగాపురం విమానాశ్రయం వైపే మొగ్గు చూపుతున్నారు.

 Premium hospitality in Bhogapuram airport

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

తల్లి ఆశలన్నీ ఆవిరి.. విద్యుత్ తీగ తొక్కి బాలుడు మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha