Dailyhunt
10వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్..ఎంతవరకు నిజం?

10వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్..ఎంతవరకు నిజం?

SAKSHI EDUCATION 1 month ago
  • తాజా అప్‌డేట్స్ ప్రకారం, 60 విభాగాల్లో 10వేల పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం పలు విభాగాల్లో ఖాళీల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసినట్లు సమాచారం.
  • కానీ ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం లేదు. వచ్చేవరకు వేచి ఉండాల్సిందే.
  • డీఎస్సీలో భాగంగా 3,000కి పైగా టీచర్ పోస్టులు, 470 గ్రూప్-2, 101 గ్రూప్-1 పోస్టులు, వర్సిటీల్లో 1,500, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా 1000 పోస్టులు భర్తీ చేయనున్నట్లు సమాచారం. జాబ్ క్యాలెండర్‌లో మొత్తం ఎన్ని పోస్టులు ఉంటాయో మరో 2, 3 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Facebook Page (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

☛ Join our Telegram Channel (Click Here)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education