- నాడు ఈ టోర్నీ ICC World Twenty20 పేరుతో జరిగింది. 2018లో దీనిని ICC Men's T20 World Cupగా పునర్నామకరణం చేశారు. 2007 నుంచి 2009 వరకు ప్రతి బేసి (ODD) సంవత్సరంలో, 2010 నుంచి ప్రతి జత (EVEN) సంవత్సరంలో ఈ టోర్నమెంట్ జరిగింది.
- 2018, 2020లో మాత్రం జరగలేదు.
- ఈ టోర్నీ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లుగా భారత్, వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లు ఉన్నాయి. ఈ మూడు జట్లు తలో రెండుసార్లు ఛాంపియన్లుగా నిలిచాయి.
- భారత్ 2007, 2024 ఎడిషన్లలో.. ఇంగ్లండ్ 2010, 2022లో.. వెస్టిండీస్ 2012, 2016 ఎడిషన్లలో ట్రోఫ్రీలు దక్కించుకున్నాయి. పాక్ (2009), శ్రీలంక (2014), ఆస్ట్రేలియా (2022) తలోసారి ఛాంపియన్లుగా అవతరించాయి.
- అత్యధిక ఎడిషన్లలో పాల్గొన్న ఆటగాళ్లు- రోహిత్ శర్మ, షకీబ్ అల్ హసన్ (9)
- అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడు- రోహిత్ శర్మ (47)
- అత్యధిక మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ చేసిన రికార్డు- ఎంఎస్ ధోని (33 మ్యాచ్‌లు)
- అత్యధిక పరుగులు- విరాట్ కోహ్లి (1292)
- అత్యధిక వ్యక్తిగత స్కోర్- బ్రెండన్ మెక్‌కల్లమ్ (123)
- అత్యధిక సగటు- విరాట్ కోహ్లి (58.72)
- అత్యధిక స్ట్రయిక్‌రేట్- సూర్యకుమార్ యాదవ్ (158.94 స్ట్రయిక్‌రేట్)
- అత్యధిక సెంచరీలు- క్రిస్ గేల్ (2)
- అత్యధిక 50 ప్లస్ స్కోర్లు- విరాట్ కోహ్లి (15)
- అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు- విరాట్ కోహ్లీ (8)
- ఫాస్టెస్ట్ ఫిఫ్టి- యువరాజ్ సింగ్ (12)
- ఫాస్టెస్ట్ సెంచరీ- క్రిస్ గేల్ (47)
- అత్యధిక సిక్సర్లు- గేల్ (63)
- అత్యధిక బౌండరీలు- రోహిత్ శర్మ (115)
- ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు- గేల్ (11)
- ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక ఫోర్లు- గిబ్స్ (14)
- ఓ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు- విరాట్ కోహ్లి (2014లో 319 పరుగులు)
- అత్యధిక వికెట్లు- షకీబ్ (50)
- అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు- అజంత మెండిస్ (6-8)
- అత్యుత్తమ ఎకానమీ- సునీల్ నరైన్ (5.17)
- ఓ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు- అర్షదీప్, ఫజల్‌హక్ ఫారూఖీ (2024లో తలో 17 వికెట్లు)
- హ్యాట్రిక్‌లు- మొత్తం 9 (బ్రెట్ లీ, కర్టిస్ క్యాంఫర్, హసరంగ, రబాడ, కార్తిక్ మైయప్పన్, జోష్ లిటిల్, కమిన్స్, క్రిస్ జోర్డన్) నమోదు కాగా.. కమిన్స్ ఒక్కడే రెండు (2024) తీశాడు.
- అత్యధిక క్యాచ్‌లు- డేవిడ్ వార్నర్ (25)
- అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జట్టు- శ్రీలంక (54)
- అత్యధిక విజయాల శాతం కలిగిన జట్టు- భారత్ (67.30)
- అత్యధిక స్కోర్ చేసిన జట్టు- ఇంగ్లండ్ (2016లో సౌతాఫ్రికాపై 230-8)
- అత్యల్ప స్కోర్ చేసిన జట్టు- నెదర్లాండ్స్ (39 ఆలౌట్, 2014లో శ్రీలంకపై)
- అత్యధిక స్కోర్ నమోదైన మ్యాచ్- ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా (2016లో 459 పరుగులు)
- అత్యధిక మార్జిన్‌తో (పరుగులు) గెలిచిన జట్టు- శ్రీలంక (2007లో కెన్యాపై 172 పరుగుల తేడాతో)
- అత్యధిక ఛేదన- ఇంగ్లండ్ (2016లో సౌతాఫ్రికాపై 230 పరుగులు)
- అత్యధిక టైటిళ్లు సాధించిన కెప్టెన్- డారెన్ సామీ (2012, 2016)
ఈ బటన్ తో సైబర్ మోసాలకు చెక్ పెట్టొచ్చు..అదేంటో తెలుసుకోండి..!
యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.
కేంద్ర బడ్జెట్ 2026లో ప్రకటించిన ప్రభుత్వ పథకాల పూర్తి జాబితా..
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Facebook Page (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)

