- ట్రాన్స్‌జెండర్ల రక్షణ కోసం ఉన్న చట్టం ప్రయోజనాలు అసలైన, అర్హులైన వ్యక్తులకే చేరాలంటే ఈ పదానికి కచ్చితమైన నిర్వచనం ఇవ్వడం అత్యవసరం అని పేర్కొన్నారు.
- 2019 నాటి చట్టంలోని రక్షణలు, ప్రయోజనాలు చాలా విస్తృతమైనవని తెలిపారు. వాటిని అనర్హులకు అందించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించారు.
- ట్రాన్స్‌జెండర్ వ్యక్తిని నిర్వచించడానికి బిల్లులో సబ్‌క్లాజ్ చేర్చారు. జని్మంచిప్పుడు నిర్ధారించిన లింగం(స్త్రీ లేదా పురుషుడు) కాకుండా, తమకు నచి్చన లేదా భిన్నమైన లింగ గుర్తింపుతో జీవించే వ్యక్తిని ట్రాన్స్‌జెండర్ అనొచ్చు.
- సామాజికంగా-సాంస్కృతికంగా కిన్నెర్, హిజ్రా, అరావణి, జోగ్తా, కొజ్జా (నపుంసకుడు) వంటి గుర్తింపులు ఉన్న వ్యక్తులు ట్రాన్స్‌జెండర్లు అవుతారు.
- ఇంటర్‌సెక్స్ వైవిధ్యాలు కలిగిన వ్యక్తి లేదా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లింగ లక్షణాలు ఉన్న వ్యక్తిని ట్రాన్స్‌జెండర్‌గా నిర్వచించాలి.
- ఒక వ్యక్తి ట్రాన్స్‌జెండర్ అవునో కాదో నిర్ధారించడానికి నిపుణుల సలహా తీసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన చీఫ్ మెడికల్ ఆఫీసర్ లేదా డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ నేతృత్వంలోని మెడికల్ బోర్డుకు ఈ అధికారం ఉంటుంది.
- ట్రాన్సజెండర్లుగా అధికారికంగా గుర్తింపు పొందిన వ్యక్తులు తమ గుర్తింపును బర్త్ సర్టిఫికెట్ సహా ఇతర ధ్రువపత్రాల్లో మార్చుకోవచ్చు.
10వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్..ఎంతవరకు నిజం?
రాష్ట్రంలో ఒంటిపూట బడులు..ఎప్పటినుంచంటే..?
అన్ని పోటీ పరీక్షలకు కరెంట్ అఫైర్స్(13.03.2026) తెలుగులో..
అన్ని పోటీ పరీక్షలకు కరెంట్ అఫైర్స్(12.03.2026) తెలుగులో..
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Facebook Page (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)

