Dailyhunt
STEM రంగం అబ్బాయిలకేనా? అమ్మాయిలకు కాదా?

STEM రంగం అబ్బాయిలకేనా? అమ్మాయిలకు కాదా?

SAKSHI EDUCATION 2 months ago
  • సైన్సులో ప్రపంచ వ్యాప్తంగా మహిళా పరిశోధకులు 30 శాతం కంటే తక్కువగా ఉన్నారు.
  • సైన్స్‌లో బాలికలు, మహిళలను ప్రోత్సహించడానికి, కెరీర్‌లో సమాన అవకాశాలు కలిగించడానికి తొమ్మిది అంతర్జాతీయ సంస్థలు ఉమ్మడిగా ప్రాజెక్ట్‌ చేపట్టాయి.
  • మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సైన్స్‌లో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉంది.
  • ప్రపంచ వ్యాప్తంగా సైన్స్‌లో లింగ అంతరం లేకుండా చేయడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ జెండర్‌గ్యాప్‌ను కొలిచి, దాన్ని ఎలా తగ్గించాలనేది ఆ ప్రయత్నాలలో ఒకటి.
  • రాచెల్‌ ఐవీ, సుసాన్‌ వైట్‌ అనే శాస్త్రవేత్తలు సైన్స్‌లో జెండర్‌ గ్యాప్‌నకు సంబంధించి లోతైన విశ్లేషణ చేశారు. పరిష్కార మార్గాలను సూచించారు
  • 'సైన్స్‌లో లింగ సమానత్వం' (జెండర్‌ ఈక్వాలిటీ) అంశంపై ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఒకచోట వర్చువల్‌ మీటింగ్స్‌ జరుగుతున్నాయి.
  • చాలా తక్కువ... శాస్త్రీయ సంస్థలలో కీలక నిర్ణయాలు తీసుకునే స్థానాలలో మహిళలు చాలా తక్కువగా ఉన్నారు.
  • ప్రభావం... పాతుకుపోయిన కొన్ని సామాజిక విశ్వాసాలు 'సైన్స్‌ అనేది పురుషుల రంగం' అనుకునేలా చేశాయి.
  • పక్షపాతం... సైన్స్‌ ఫీల్డ్‌లో ఉద్యోగ నియామకాలు, నిధులు, కెరీర్‌ పురోగతికి సంబంధించి మహిళల పట్ల వివక్ష కనిపిస్తుంది.
  • సైన్స్‌లో మహిళకు సమాన అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతో యూనెస్కో 'కాల్‌ టు యాక్షన్‌'ప్రోగ్రామ్‌ రూపొందించింది.

  • సైన్స్‌లో మహిళా రోల్‌మోడల్స్‌ సంఖ్య పెరగడంతో వారిని స్ఫూర్తిగా తీసుకునే ధోరణి బాలికలలో పెరుగుతోంది.

i. ప్రపంచవ్యాప్తంగా మహిళా పరిశోధకుల సంఖ్య 30 శాతం కంటే తక్కువగా ఉంది.
ii. శాస్త్రీయ సంస్థలలో కీలక నిర్ణయాలు తీసుకునే ఉన్నత స్థానాల్లో మహిళల సంఖ్య పురుషులతో సమానంగా ఉంది.
iii. నిధుల కేటాయింపు మరియు కెరీర్ పురోగతిలో మహిళల పట్ల వివక్ష (Bias) కనిపిస్తుంది.
పై వాటిలో సరైనవి ఏవి?
A. i మరియు ii మాత్రమే
B. ii మరియు iii మాత్రమే
C. i మరియు iii మాత్రమే
D. i, ii మరియు iii

A. సైన్స్‌లో మహిళలకు కేవలం స్కాలర్‌షిప్‌లు అందించడం.
B. సైన్స్‌లో మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం మరియు లింగ వివక్షను తొలగించడం.
C. మహిళా శాస్త్రవేత్తలకు విదేశీ పర్యటనలు ఏర్పాటు చేయడం.
D. పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్‌లను నిర్మించడం.

Follow our YouTube Channel (Click Here)

Follow our Facebook Page (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

☛ Join our Telegram Channel (Click Here

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education